Auto biography in telugu
Auto biography in telugu literature...
Auto biography in telugu
తెలుగులో తప్పక చదవాల్సిన టాప్ టెన్ ఆత్మకథలు
ఒక ఆత్మకథ చదివితే చాలు.. అందులో మనకు ఎన్నెన్నో అనుభవాలు, అంతరంగాలు కచ్చితంగా దర్శనమిస్తాయి. ఆటోబయోగ్రఫీలు, బయోగ్రఫీలు చదవడం వల్ల ఓ వ్యక్తి జీవితం గురించి కూలంకషంగా తెలుసుకోవచ్చు.
అందులో మంచిని ప్రేరణను తీసుకుంటూ..
Auto biography in telugu language
చెడు నుండి పాఠాలు నేర్చుకుంటూ.. మన జీవితానికీ బాటలు వేసుకోవచ్చు. ఆత్మకథ చదవడం అనేది నిజంగానే గొప్ప అనుభవం. పఠనాభిలాష ఉన్నవారు మంచి వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ఆత్మకథలు కచ్చితంగా చదివి తీరాల్సిందే. ఈ క్రమంలో తెలుగులో ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పలు ఆత్మకథల గురించి జీన్యూస్ పాఠకులకు ఈ వ్యాసం ప్రత్యేకం..!
సత్యశోధన - మహాత్మ గాంధీ రచించిన "మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ త్రూత్" అనే ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదమే "సత్యశోధన".
Biographical sketch meaning in telugu
గాంధీజీ స్వయంగా రచించిన ఈ ఆత్మకథలో ఆయన బాల్యానికి సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు తన జీవితానుభవాలు... దండి యాత్ర, చంపారన్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం మొదలైన వాటిలో తన పాత్ర ఇత్యాది విషయాలను గురించి ఆసక్తికరంగా చర్చించారు. నిజంగానే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చదవాల్సిన పుస్తకం.
ఒక విజేత ఆత్మకథ - ప్రముఖ అణు శాస్త్రవేత్త,